Cricket: 140 Kmph వేగంతో స్టార్క్ బంతి..రిషబ్ పంత్ చేతికి గాయం
సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు ఎప్పటిలానే విజృంభిస్తున్నారు. వారి నుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోవడానికి భారత్ బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు స్టార్క్ 140 Kmph వేగంతో వేసిన బంతి.. పంత్ చేతికి బలమైన గాయన్ని చేసింది.