Cricket: ఇంగ్లాండ్ తో నాలుగు టీ20..ఈరోజైనా కెప్టెన్ బ్యాటింగ్ చేస్తాడా
ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు పుణె లో నాలుగో టీ20 జరగనుంది. రెండు మ్యాచ్ లలో గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్లో ఓడిపోయింది. దాంతో ఇవాల్టి మ్యాచ్ కీలకంగా మారింది.