తెలంగాణ Telangana: ఆంధ్ర ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో తిరగనివ్వం..! టీటీడీ తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చెయ్యడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. టీటీడీలో తెలంగాణ భక్తులకు దర్శనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. By Bhavana 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తొలిరోజు గ్రూప్-1 ఎగ్జామ్ కు ఎన్ని వేల మంది హాజరు కాలేదంటే? రాష్ట్రంలో గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరిగిన ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే? మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. సియోల్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆయన కంపెనీకి అప్పగించే అవకాశముంది. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వాహనదారులకు షాక్.. రోడ్లపై తిరగాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే! వాహనల ఫిట్నెస్ లో జరుగుతున్న అక్రమాలకు తెలంగాణ సర్కార్ చెక్ పెట్టనుంది. వాహనదారుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గ్రేటర్లో ప్రజా,సరుకు రవాణా వాహనాల తనిఖీలు చేయనున్నారు. దీంతో డొక్కువాహనాలకు కాలం చెల్లినట్లే. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: హిందూ దేవాలయాలపై దాడి... 'హైదరాబాద్‌లో ఉగ్రవాదులు' తెలంగాణలో నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడని ముద్రవేసి వదిలేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్ తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుదారుల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారానే లబ్ధిదారులను ఎంపిక జరగనుంది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPDCL: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకపై వాతే! విద్యుత్ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇండ్లలో నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిర చార్జీని రూ.50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ఇది 2025లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS MLA: కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్..రీల్స్‌పై కేసు నమోదు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ VHP నేత సుభాష్ చంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో పటాన్చేరు పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ లేడీ అఘోరాకు బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు! గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్లు సమాచారం. అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn