KOMATIREDDY RAJGOPAL : ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!
తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్చేశారు. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నారని 11 మంది ఉన్న నల్గొండ కు ముగ్గురు మంత్రులు ఉండోద్దా అని ప్రశ్నించారు.