Rajagopal Reddy : కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి ఔట్..నేడు క్రమశిక్షణ కమిటీ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదే పదే ఆరోపణలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఈ రోజు జరిగే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ బేటీలో ఆయనపై చర్యల విషయం చర్చించనున్నారు.