తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గండం! TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశం కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌గా మారింది. అధిష్ఠానంపై ఆగ్రహంగా ఉన్న ఆయనను చల్లబరిచేందుకు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అయన నివాసానికి మధుయాష్కీ, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. చాలాసేపు ఆయనతో చర్చలు జరిపారు. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Semi High Speed Train: నాలుగు గంటల్లోపే శంషాబాద్- విశాఖ! హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jaggareddy: ఫోన్ లిఫ్ట్ చేయని కలెక్టర్..ఎవరి పక్కలో...అంటూ..! మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగిని మీద నోరు పారేసుకున్నారు. కలెక్టర్ నా ఫోన్ ఎత్తకపోవడంతో కోపం వచ్చింది. వెంటనే పీఏకి ఫోన్ చేసి..మీ కలెక్టర్ సాబ్ ఫోన్ ఎత్తటం లేదు, కలెక్టర్ ఆఫీసుకు రావటం లేదు, ఇంట్లో పడుకుంటున్నారు అని తిట్టినట్లు చెప్పారు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బాలకృష్ణకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్! TG: హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమా స్టూడియో కోసం ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: గుస్సాడీ కనకరాజు మృతి..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎకరాకు రూ.15,000.. నేడు రానున్న క్లారిటీ! TG: ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి భేటీ కానుంది. ఈ భేటీలో రైతు భరోసా, రుణమాఫీ, డిజిటల్ హెల్త్ కార్డులు, మూసీ నిర్వాసితులకు నష్టపరిహారం, కులగణన, జీవో 317, హైడ్రా, ధరణిపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్ TG: దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ గాంధీలో రోగులపై ప్రభుత్వానికి లేదన్నారు కేటీఆర్. నాడు, నేడు, ఎల్లపుడు కాంగ్రెస్ ఉందంటే నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే మాటలే వినిపిస్తాయని సెటైర్లు వేశారు. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం! TG: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేవలం నాలుగేళ్ల రిటర్నులు సమర్పించలేదన్న ఒక్క కారణంతో ఎన్నిక చెల్లదని ప్రకటించలేమని అభిప్రాయపడింది. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్! TG: హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి ప్రభుత్వ వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn