Crime News: కూకట్పల్లిలో దారుణం..12 ఏళ్ల బాలిక దారుణ హత్య
కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.