Karimnagar: దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి.. బండి సంచలన కామెంట్స్
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 'ప్రజాహిత యాత్ర'లో భాగంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ 4వందలకుపైగా సీట్లు గెలుస్తుందన్నారు. 'రాముడిని మొక్కే వాళ్లంతా బీజేపీకి ఓటేయండి. దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి' అని అన్నారు.