Age Limit Extended:ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది.
పూర్తిగా చదవండి..Telangana:నిరుద్యోగులకు గుడ్ న్యూస్…ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు
ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది.
Translate this News: