Kishan Reddy: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్తోనే తమ పోటీ అని.. బీఆర్ఎస్తో కాదని అన్నారు. త్వరలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.