బిజినెస్ Medaram Jatara: రూ.299 చెల్లిస్తే మేడారం ప్రసాదం ఇంటికి! మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందించనుంది. రూ.299 చెల్లించి కార్గో కౌంటర్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించింది. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : జనరల్ ప్యాసింజర్లకు ఇక్కట్లు..రెగ్యూలర్ సర్వీసులను తగ్గించిన టీఎస్ఆర్టీసీ..!! మేడారం జాతర వేళ జనరల్ ప్యాసింజర్లకు కొంత అసౌకర్యం కలిగేఛాన్స్ ఉందన్నారు టీఎస్ఆర్టీసీ ఎంజీ సజ్జనార్. మహాజాతరకు 6వేల బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనార్ రిక్వెస్ట్ చేశారు. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jatara : ప్రతీ భక్తుడు వీఐపీనే.. మేడారం ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక ప్రకటన.. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌లు అన్నారు. జాతర నిర్వహణకు రూ.105 కోట్లు కేటాయించామని.. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాకు వీఐపీనేనని పేర్కొన్నారు. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jathara 2024: మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్ శాంతి కుమారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన ఆమె.. పలు సూచనలు చేశారు. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన స్థలం సరికాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కొంగినట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Annaram Barrage Leakage: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్.. నీళ్లు లీక్! అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. బ్యారేజ్ నుండి మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. గతంలో బుంగలు పడడంతో అధికారులు మరమత్తులు చేయగా.. మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజిలో 10 గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Special Trains : సమ్మక్క సారక్క భక్తులకు గుడ్ న్యూస్...మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు..!! తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క భక్తులకు గుడ్ న్యూస్. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24వరకు స్పెషల్ ట్రైన్స్ భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. By Bhoomi 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : అసెంబ్లీలో హరీశ్ నోట గద్దర్, అందెశ్రీ పాట.. వీడియో వైరల్! కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడని.. గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడన్నారు హరీశ్‌రావు. ఆయన స్వయంగా గద్దర్, అందెశ్రీ పాటలను అసెంబ్లీలో పాడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. By Trinath 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: కిడ్నాప్ ముఠాల కలకలం.. అమాయకులను కొడితే జైలుపాలే! రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందున్నారు. కొత్తగా కనిపించిన వ్యక్తులను దాడులు చేస్తుండగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అమాయకులను కొడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn