TG News: పచ్చని కాపురంలో చిచ్చు.. హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత హనుమకొండ జిల్లా కోమటిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. భర్త ఇంటి ముందు బంధువులతో భార్య ఆందోళనకు దిగింది. ఇరు కుటుంబ సభ్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. By Vijaya Nimma 18 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update Hanumakonda district షేర్ చేయండి TG News: వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాలను నాశనం చేస్తుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాము. అలాంటి ఘటన ఒకటి కలకలం రేపుతోంది. హనుమకొండ జిల్లా కోమటిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. భర్త ఇంటి ముందు బంధువులతో భార్య ఆందోళనకు దిగింది. ఇరు కుటుంబ సభ్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. భయంతో మూడేళ్లుగా పుట్టింట్లోనే.. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నమిండ్ల మహేశ్ వేరే యువతితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. తనను చంపేందుకు చూశారని బాధితురాలు ఆరోపణలు చేస్తున్నారు. బాధితురాలు భయంతో మూడేళ్లుగా పుట్టింట్లోనే ఉంటుంది. గతంలోనే అప్పటి వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కేసు కోర్టులో ఉంది లీగల్‌గా చూసుకుంటానని కానిస్టేబుల్ మహేశ్ చెబుతున్నాడు. ఇది కూడా చదవండి: విద్య నేర్పకుండా వెట్టి చాకిరీ.. ఉపాధ్యాయుడి నిర్వాకం ఇది కూడా చదవండి: ఈ అలవాట్లతో కడుపులో క్యాన్సర్ ఖాయం ఇది కూడా చదవండి: సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి..? ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు ఉంటే అది మానసిక సమస్యే #ts-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి