Latest News In Telugu BRS Party: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. విచారణ వాయిదా TG: తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో వెళ్లిన నేతలపై వేసిన అనర్హత పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంక్రటావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS OFFICE: కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు నోటీసులు! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ మున్సిపాల్టీ యాక్ట్ 2019 సెక్షన్ 254 కింద హన్మకొండ బీఆర్ఎస్ ఆఫీసులు నోటీసులు పంపించారు అధికారులు. భవన నిర్మాణ అనుమతి, భూమి కేటాయింపు కాపీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు కలెక్టర్. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు డీఎస్ కు సీతక్క నివాళి గత నెల 29న అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్ కుటుంబాన్ని నిజామాబాద్ లోని వారి నివాసంలో మంత్రి సీతక్క ఈ రోజు పరామర్శించారు. డీఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం SI Suicide Attempt: "సీమై వన్ ప్లస్ ఫోన్"...ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు! ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు అశ్వారావు పేట ఎస్సై శ్రీరాములు శ్రీను తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలన్ని కూడా నావన్ ప్లస్ ఫోన్లో అన్ని అధారాలు ఉన్నాయి. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టు.. గాంధీ ఆసుపత్రిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా.. ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Underground Railway : భూగర్భంలో రైలు ప్రయాణం.. కాజీపేట పరిధిలో భారీ సొరంగం! తెలంగాణలోని కోమటిపల్లి-కాజీపేట జోన్ పరిధిలో మొదటిసారి అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ నిర్మిస్తోంది రైల్వేశాఖ. 340 మీటర్ల మేర సొరంగ మార్గంలో రైలు ప్రయాణించనుంది. దీంతో రైళ్ల రాకపోకలు మరింత సులభం కానున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు వరంగల్‌లో బీఆర్ఎస్కు మరో బిగ్‌షాక్ తగిలింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బసవరాజు సారయ్య, బండ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో వీళ్లు కాంగ్రెస్‌లోనే పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సారయ్య మంత్రిగా కూడా పనిచేశారు. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Madhav Reddy : కాంగ్రెస్‌కు షాక్.. ఎమ్మెల్యే రాజీనామా? TG: వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్‌కు షాక్ ఇచ్చారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. సీఎం టూర్‌కు ఆయన డుమ్మా కొట్టారు. అలాగే సమీక్ష సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హైదరాబాద్‌కు సమానంగా వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. వరంగల్‌ను హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డుకు భూ సేకరణను పూర్తి చేయాలని సూచించారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn