బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ సభకు వచ్చే జనాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 కిలో మీటర్ల మేరా 2 లక్షల మంది కార్యకర్తలు సభకు వస్తున్నారని ఆయన అన్నారు. కావాలానే వారిని సభకు రాకుండా బార్‌కేట్లు పెట్టి అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
BRS Silver Jubilee Celebration - Dayakar Rao
ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం..
— RTV (@RTVnewsnetwork) April 27, 2025
కిలోమీటీర్ల మేర వాహనాలు ఆగాయి. ప్రజలు నడిచి వస్తున్నారు.
దయచేసి పోలీసులు సహకరించండి
- మాజీ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు@EDRBRS #BRSParty #BRSat25 #brs25years #brssilverjubilee #RTV pic.twitter.com/xOd6775UEB
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
దయచేసి మీటింగ్‌కు వస్తున్న జనాన్ని అడ్డుకోవద్దని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లును ఉరికిచ్చి కొడుతానని బీఆర్ఎస్ లీడర్ దయాకర్ రావు మండిపడ్డారు. అనంతరం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వేదిక మీదికి రాగానే పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి మౌనం పాటించారు. తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతోపన్యాసం ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు రజతోత్సవ శుభాంకాంక్షలు తెలిపారు. ఈ సభకు వచ్చిన వారందరికి స్వాగతం తెలిపారు. పోరుగడ్డ ఓరుగల్లు అని ఆయన అన్నారు.
Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
errabelli-dayakar-rao | errabelli dayakar rao | revanth reddy on errabelli dayakar rao