గోల్డ్ ప్రియులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన బంగారం ధర |Gold prices increase drastically |
నేడు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.76,115 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
బంగారం ఈరోజు (డిసెంబర్ 13) కూడా దిగివచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 200లు తగ్గి రూ.56,750లకు, 24 క్యారెట్ల బంగారం .220ల వరకూ తగ్గి రూ.61,910లకు దిగి వచ్చింది.. వెండి కూడా కేజీ రూ.77,700ల వద్ద ఉంది.
మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం 22క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 57,350 ఉంది. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 62,560గా ఉంది. 22 క్యారెట్లపై రూ. 250, 24 క్యారెట్లపై రూ. 270 ధర పెరిగింది.
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు..నేడ కూడా భారీగానే తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. బంగారం దారిలోనే వెండికూడా పయనిస్తోంది. వెండి రూ. 500లు తగ్గింది.