Gold Prices: పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంత పెరిగాయంటే!
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి.రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి.శనివారం రూ.400 నుండి రూ.550 పెరిగాయి.ప్రస్తుతం గ్రాము బంగారం ధర 1 గ్రాము 22 క్యారెట్లు రూ.8,040 , 1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,771 గా ఉంది.
బంగారం ఆ రోజు కొనండి... ఎంత తగ్గుతుందంటే.. ! | Gold And Silver Prices | RTV
గోల్డ్ ప్రియులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన బంగారం ధర |Gold prices increase drastically |
Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
ఈ రోజు స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ మొదలైన దగ్గర నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో 76,150 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సుమారు 100 పాయింట్ల పెరిగి.. 23,100 స్థాయి వద్ద ట్రేడవుతోంది.
ఇరికిద్దామని.. నకిలీ బంగారంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి.! | Gold Business Man Scam At Hyderabad | RTV
Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది.
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి
ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది.