/rtv/media/media_files/2025/04/15/IYUtLAPCPJwR1EESIMZ4.jpg)
CM Revanth Letter To BJP MLA Raja Singh
బీజేపీ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.
Also Read : నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా..టోల్ సిబ్బందిపై దాడి
Revanth Reddy Letter To Raja Singh
నా పుట్టినరోజు శుభ సందర్భంగా నాకు శుభాకాంక్షలు పంపినందుకు తెలంగాణ ముఖ్యమంత్రిగారు కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.@revanth_anumula pic.twitter.com/bpHCX6nQy1
— Raja Singh (@TigerRajaSingh) April 15, 2025
Also Read : కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !
ఈ లేఖను రాజాసింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. పుట్టినరోజు శుభ సందర్భంగా శుభాకాంక్షలు పంపినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ పోస్ట్ చేశారు. ఇంకా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు రాజాసింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!
Thank you for your warm wishes @bandisanjay_bjp anna. https://t.co/pTiuDUUNPU
— Raja Singh (@TigerRajaSingh) April 15, 2025
Thank you for your wishes @Eatala_Rajender garu. https://t.co/YvHHCQPLSM
— Raja Singh (@TigerRajaSingh) April 15, 2025
Thank you for your wishes on my birthday @drlaxmanbjp ji. https://t.co/sMmr7Ed7gH
— Raja Singh (@TigerRajaSingh) April 15, 2025
Also Read : HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
revanth-reddy | goshamahal mla raja singh | latest telangana news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telangana-politics