Prithi Reddy : బీజేపీలోకి మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు?
మాజీమంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్‌తో సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని, అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.