BRS:  బీఆర్‌ఎస్‌ కు షాక్‌...కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మునిసిపల్ చైర్మన్

వరుస అపజయాలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ జడ్చర్ల మునిసిపల్‌ చైర్మన్ కోనేటి పుష్పలత కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

New Update
Jadcharla Municipal Chairman joins Congress

Jadcharla Municipal Chairman joins Congress

Jadcherla Muncipal Chairman Joins Congress

వరుస అపజయాలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ జడ్చర్ల మునిసిపల్‌ చైర్మన్ కోనేటి పుష్పలత కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు  కౌన్సిలర్లు చావా నాగరాజు లలిత (బీజేపీ) ,గుండా ఉమాదేవి (బీఆర్ ఎస్)  కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read :  బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

Also Read :  బీజేపీ లో మాధవీలత చిచ్చు..పార్టీ లైన్ దాటి...

Also Read :  ఒమన్‌లో కొత్త వర్క్‌ రూల్.. ఆ పని అందరూ చేయాల్సిందే

Also Read :  బీఆర్‌ఎస్‌ కు షాక్‌...కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మునిసిపల్ చైర్మన్

mahaboobnagar | muncipal | jadcherla mla anirudh reddy | jadcherla news | jadcharal-of-mahbubnagar-district | jadcharla

Advertisment
Advertisment
తాజా కథనాలు