BRS: బీఆర్ఎస్ కు షాక్...కాంగ్రెస్లో చేరిన జడ్చర్ల మునిసిపల్ చైర్మన్
వరుస అపజయాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ జడ్చర్ల మునిసిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.