మరో ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్.. గద్వాలలో యువకుడి సూసైడ్!
గద్వాల్‌కి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు బెట్టింగ్ యాప్‌లకు బలి అయ్యాడు. అప్పు చేయడంతో పాటు స్నేహితుడు కారును తనఖా పెట్టి మరి బెట్టింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేశాడు. మొత్తం డబ్బు పోగొట్టుకోవడంతో బాగా ఒత్తిడికి గురై ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.