MLA Anirudh Reddy: తెలంగాణలో చంద్రబాబు కోవర్టులున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంపై మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే అని ఆయన ఆరోపించారు.