Uttarakhand Cloudburst: రాబోయే 24 గంటల్లో ఉత్తరకాశీలో భారీ వరదలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!
మరో 24 గంటల్లో మళ్లీ ఉత్తరకాశీలో భారీ వరదలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. రుద్రప్రయాగ్, చమోలి, బాగేశ్వర్, పిథోరగఢ్, హరిద్వార్, నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్లో వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.