తెలంగాణ CM Revanth Reddy: భూ సేకరణ బాధితులకు మెరుగైన పరిహారం: రేవంత్ రెడ్డి రహదారుల నిర్మాణ సమయంలో భూములు, ఆస్తులు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైవేల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ రోజు సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: అశ్వరావుపేట సర్కిల్ లో మరో ఎస్ఐ మృతి.. పోలీసులను వెంటాడుతున్న విషాదాలు..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. దమ్మపేట పీఎస్లో రెండో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందాడు. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటన మరువకముందే.. ఎస్ఐ నాయక్ మృతి చెందడంతో పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రైతు భరోసా ఎలా ఇద్దాం: రైతులతో మంత్రుల ముఖాముఖి రైతు భరోసా పథకం విధివిధానాల ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది. రైతులతో సమావేశం అయిన కమిటీ వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. మెజారిటీ రైతులు పది ఎకరాల్లోపు భూమి కలిగిన వారికే రైతు భరోసా అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేపటి నుంచే రైతు భరోసా అమలుకు శ్రీకారం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ విధివిధానాలు ఖరారు చేయనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుంది. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్! రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలెర్డ్ను జారీ చేసింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కలిశారు. రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారులు, జలవనరుల మీద చర్చించారు. భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకతను మంత్రి తుమ్మల.. చంద్రబాబుకు వివరించారు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలా ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని కోసం ఆరు ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?: డిప్యూటీ సీఎం ఆరా! ఖమ్మం జిల్లా పర్యాటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వల్లాపురం గ్రామ సరిహద్దులో మొక్కజొన్న కంకులు అమ్ముకునే నాగమణి వద్ద కాసేపు ఆగారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..?? అని ఆరాతీశారు. ఆమె వద్ద మొక్కజొన్న కంకులు కొని తన సిబ్బందికి అందించారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఏం వీరబాబు.. ఎలా ఉన్నావ్!: సామాన్యుడితో డిప్యూటీ సీఎం ముచ్చట తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ రోజు తన సొంత నియోజకవర్గం మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా వల్లాపురానికి చెందిన సన్నకారు రైతు, పశువులు మేపుకుంటున్న వీరబాబు వద్ద కాసేపు ఆగి ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn