MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి రైతు ఇబ్బందులు పడుతుంటే.. పట్టించుకోకుండా ఓట్లు సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ రేవంత్ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.