Telangana : ఆదిలాబాద్(Adilabad) తర్వాత తెలంగాణ తలాపున వుండే పెద్దపల్లి లోక్సభ(Lok Sabha) సీటు కాకా వెంకట స్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ ప్రభావం గత పదేళ్ళ రాజకీయాలు ఇక్కడ ప్రభావితం చేసింది. మహారాష్ట్ర బోర్డర్లో వున్న పెద్దపల్లి లోక్సభ సీటు నార్త్, సౌత్ ఇండియా గేట్ వే(South India Gate Way) గా కనిపిస్తోంది. ఓవైపు పారిశ్రామిక ప్రాంతం.. ఇంకోవైపు సింగరేణి నల్ల బంగారం గనులు.. పెద్దపల్లి లోక్సభ సీటు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Telangana Game Changer : పెద్దపల్లిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: