Lok Sabha Election Results Analysis By RTV Ravi Prakash: కరీంనగర్.. దేశానికి ప్రధానితోపాటు ఎందరో రాజకీయ దురంధరులను అందించిన ప్రాంతమిది. పీవీ నరసింహారావు వంటి రాజకీయ చాణక్యులతో పాటు శ్రీపాద రావు, చొక్కారావు వంటి బడా రాజకీయవేత్తలను అందించిన ఏరియా. తెలంగాణ ఉద్యమానికి మొదట్నించి ఊపిరినిచ్చిన ప్రాంతం. కేసీఆర్‌కు అండగా నిలబడి.. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన లోక్‌సభ సీటిది.
పూర్తిగా చదవండి..Telangana Game Changer: కరీంనగర్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లో కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్రావు, బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి బి.వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: