Rahul Gandhi : తెలంగాణ(Telangana) లో ఎన్నికల ప్రచారం(Election Campaign) ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ(BJP) అగ్రనేతలు రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. నిర్మల్లో భారీగా కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బహిరంగా సభలో ప్రధాన ఆకర్షణగా గాడిదగుడ్డును ఏర్పాటు చేశారు. ఎక్కువ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
పూర్తిగా చదవండి..Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Translate this News: