BREAKING: కేటీఆర్‌పై కేసు నమోదు!
TG: కేటీఆర్‌పై సామ రామ్మోహన్ రెడ్డి పీఎస్‌లోఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు కేటాయించారని, అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకేనని కేటీఆర్ చేసిన ఆరోపణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.