Mid Manair: కేసీఆర్కు బిగ్ షాక్.. మరో సంచలన రిపోర్ట్!
2016లో మిడ్మానేరు ప్రాజెక్టు స్పిల్వే ఎత్తు పెరగడం వల్ల కొట్టుకుపోయిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇప్పటికే యాదాద్రి థర్మల్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్కు.. మిడ్మానేరు విషయంలో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.