మీ బాగోతాలు బయపపెడతే అవి ఏక్కడ మడిచి పెట్టుకుంటారు: కొండా సురేఖ ఫైర్
బీఆర్ఎస్ చేసిన తప్పులను బయటపెడితే కేసీఆర్ ను మించి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులను బయటపెడితే తలలు ఎక్కడపెట్టుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.