/rtv/media/media_files/2025/02/08/2xHN5YzyddJKRLLkNYkz.jpg)
KTR Tweet on BJP Winning in Delhi Elections
Delhi Election Results 2025:
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ(BJP) అధికారం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్(Congress) ఈ సారి కూడా ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఆ పార్టీ మరోసారి సున్నా సీట్లకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. కంగ్రాట్స్ రాహుల్ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీని మరోసారి కాంగ్రెస పార్టీ గెలిపించిందని విమర్శించారు.
Also Read: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపుతున్న జీతో బాజీ ఖేల్ కే సాంగ్
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
— KTR (@KTRBRS) February 8, 2025
Well done 👏 https://t.co/79Xbdm7ktw