Metro Construction In Old City : ఆ కట్టడాల వద్ద పనులు ఆపండి.. పాతబస్తీ మెట్రో నిర్మాణంపై హైకోర్టు కీలక ఆర్డర్
పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మెట్రో నిర్మాణం వల్ల పాతబస్తీలోని పలు చారిత్రక కట్టడాలు దెబ్బ తింటున్నాయని యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే సంస్థ తన పిటిషన్లో పేర్కొంది.