HYD Fire Accident: హైదరాబాద్ లో 17 మందిని మింగిన అగ్ని ప్రమాదం.. కన్నీరు పెట్టిస్తోన్న ఫొటోలు, వీడియోలు!
హైదరాబాద్ లో 17 మందిని మింగిన గుల్జార్ హౌస్ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చనిపోయిన 17 మందిలో 8 మంది చిన్నారులే కావడం కంటతడి పెట్టిస్తోంది.