సినిమా ట్రోలింగ్ చేయిస్తున్నాడని.. హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, హర్షసాయి కావాలని చేయిస్తున్నాడని ఆరోపించింది. ఆధారాలతో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana: కేటీఆర్, హరీష్ రావులపై కేసు నమోదు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుల మీద సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మంత్రి కొండా సురేఖ ఫోటోలపై వీరిద్దరూ ట్రోలింగ్ చేస్తున్నారంటూ మెదక్ ఎంపీ రఘనందన్ రావు ఫిర్యాదు చేశారు. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana: స్వర్ణమయం కానున్న యాదాద్రి ఆలయ గోపురం తిరుమల తరహాలో యాదాద్రి ఆలయాన్ని త్వరలో మార్చనున్నారు. ఈ గుడిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ గుడి గోపురాన్ని కూడా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తరహాలో గోపురాన్ని స్వర్ణమయం చేయనుంది. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సారీ చెప్పినా తగ్గేదేలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన వెనక్కి తగ్గేదిలేదని నాగార్జున ఆమెపై సీరియస్ అయ్యారు. లీగల్ నోటీసులు పంపడానికి ఇప్పటికే లీగల్ టీమ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలందరు సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్‌లో హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ అటుకుల బతుకమ్మ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే? తెలంగాణ ప్రజలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండో రోజు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఈ రోజు గౌరమ్మకి ఇష్టమైన అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి అటుకుల బతుకమ్మ పేరుతో ఘనంగా వేడుకలు చేస్తారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో ఎన్టీఆర్, నాని తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హీరో ఎన్టీఆర్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైడ్రా విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం..ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తలు తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై కొంచెం ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజల దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకోకుండా వ్యవహరించాలని భావిస్తోంది. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: రాక్షసిలా మాట్లాడుతున్నారు..సురేఖపై అమల ఆగ్రహం మంత్రి కొండా సురేఖ మీద నాగార్జున భార్య, అక్కినేని అమల మండిపడ్డారు. మహిళా మంత్రి అయి ఉండి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసెన్సీ లేకుండా రాక్షసిలా మాట్లాడుతున్నారు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn