Minor Girl: దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం.. 3గంటల పాటు.. ఛీ.. ఛీ!
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి.. ఇంటికి నిప్పటించారు.