Vertu Ascent Retro Classic: ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ ధర రూ.10లక్షలు.. ఫీచర్లు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
నటుడు ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోన్ పేరు Vertu Ascent Retro Classic Keypad Phone. దీని ధర రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ ఫోన్లలో ఒకటిగా ఉంది.