New Smartphone: బుర్రపాడు భయ్యా.. రూ.7వేలకే ఇన్ఫినిక్స్ నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు పిచ్చెక్కించాయ్!
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 మొబైల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 4/64GB వేరియంట్ ధర రూ. 6799గా ఉంది. ఇది 6.67 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. AI ఫీచర్లు ఉన్నాయి. ఆగస్టు 2 నుండి సేల్కు ఉంటుంది.