🔴Live News Updates: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

2025 నాటికి వేగవంతమైన టాప్ 5 స్పేస్క్రాఫ్ట్లు - పార్కర్ సోలార్ ప్రోబ్, హెలియోస్ 1 & 2, న్యూ హారైజన్స్, వోయజర్ 1. ఇవి అత్యధిక వేగంతో అంతరిక్ష అన్వేషణను ముందుకు తీసుకెళ్లాయి. వేగం, అంతరిక్ష ప్రయాణాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన విండ్సర్ ప్రో ఎలక్ట్రిక్ SUV 24 గంటల్లో 8,000 బుకింగ్లతో సంచలనం సృష్టించింది. బెంగళూరులో మొత్తం 150 యూనిట్లు ఒకేసారి డెలివరీ చేశారు. బ్యాటరీ, డిజైన్ పరంగా ఈ కారుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఓల్డ్ వర్షన్ క్రోమ్ హ్యాకర్లు యాక్సిస్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. 136.0.7103.113 కంటే తక్కువ వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
రూ.20వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో iQOO Z9x, Vivo T3x, Realme Narzo 70 Pro, Redmi Note 14 Pro+, Oppo F25 Pro ఉన్నాయి. వీటిలో 50MP-64MP రేర్ కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్లు, మంచి డిజైన్, 5G సపోర్ట్ ఉన్నాయి.
ప్రపంచంలోని టాప్ 5 వేగవంతమైన క్షిపణుల్లో Avangard, DF-41, Trident II D5, Minuteman III, RS-28 Sarmat ఉన్నాయి. ఇవి Mach 20 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. శక్తివంతమైన వార్హెడ్లు, అధునాతన గైడెన్స్ టెక్నాలజీతో, రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.