Iphone 16 Price Drop: అస్సలు ఊహించలేరు.. రూ.23వేలకే iPhone 16 బేస్ వేరియంట్- ఇంత చీప్ ఎలారా బాబు!
అమెజాన్ లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. అసలు ధర రూ.79,900 ఉండగా.. ఇప్పుడు రూ.73,400లకే లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డులపై రూ.4000 తగ్గింపు పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.46,100 ఉంది. వీటన్నింటితో రూ.23,300లకే కొనుక్కోవచ్చు.