Cheapest Ac Offers: ఏంది మచ్చా ఈ ఆఫర్లు.. సగం ధరకే బ్రాండెడ్ ACలు- ఆహా సేల్ అదుర్స్!
ఫ్లిప్కార్ట్లో ఈద్ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏసీలను సగం ధరకే కొనేయొచ్చు. వోల్టాస్ 1.5 టన్నుల ఏసీని రూ.62,990కి బదులుగా రూ.33,990కే కొనేయొచ్చు. మార్క్ బై ఫ్లిప్కార్ట్ 2025 స్ప్లిట్ ఏసీని రూ.20,990కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.