Washing Machine Offers: వామ్మో వాయ్యో.. రూ.4500కే 8KGల వాషింగ్ మెషీన్స్ - ఆఫర్స్ అరాచకం

ఫ్లిప్‌‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వాషీంగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. కేవలం రూ.5వేల లోపే కొనుక్కోవచ్చు. Reliance 7.5 kg రూ.4,999, MarQ 8 kg రూ.4,599, Power Guard 8.5 kg రూ.4,999, Thomson 7 kg రూ.4,590లకు సొంతం చేసుకోవచ్చు.

New Update
Washing Machine Offers (1)

Washing Machine Offers

ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో బట్టలు ఉతకడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఫ్యామిలీ మొత్తం బట్టలు ఉతకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మహిళలు ఇలా సమస్యను ఎదుర్కొంటుంటారు. ఉతకడం ఒకెత్తయితే.. వాటిని నీటిలో తడిపి ఎండెయ్యడం మరొక ఎత్తు. ఇలా చాలా మంది మహిళలు, బ్యాచిలర్స్ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. టెక్నాలజీ మారింది. చిన్న మొత్తంలో డబ్బులు పెడితే.. మీ కష్టం సుఖంగా మారుతుంది. ఇప్పుడు మార్కెట్‌లోకి క్షణాల్లో బట్టలు ఉతికే మెషీన్లు వచ్చాయి. అవే వాషింగ్ మెషీన్లు. ప్రస్తుత కాలంలో చాలా మంది వీటినే యూజ్ చేస్తున్నారు. 

Washing Machine Offers

ఇప్పుడు మీరు కూడా వాషింగ్ మెషీన్‌ను తక్కువ ధరకు కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.5వేలలోపే అదిరిపోయే వాషీంగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Reliance 7.5 kg Washing Mechin

ఫ్లిప్‌కార్ట్‌లో Reliance 7.5 kg Washer తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది  7.5 kgలతో వస్తుంది. రెడ్, వైట్ కలర్‌లో లభిస్తుంది. ఇది రూ.8,499కు లాంచ్ కాగా.. ఇప్పుడు 41శాతం తగ్గింపుతో కేవలం రూ.4,999లకే అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. వీటితో మరింత తక్కువ ధరకే పొందొచ్చు. 

MarQ 8 kg Washer 

ఫ్లిప్‌కార్ట్‌లో MarQ 8 kg Washerపై భారీ ఆఫర్ ఉంది. రూ.12,000 ధర ఉన్న ఈ వాషింగ్ మెషీన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.4,599లకే లభిస్తోంది. దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఇది 8కేజీలతో వస్తుంది. 

Power Guard 8.5 kg Washer

Power Guard 8.5 kg Washer అసలు ధర రూ.10,999 ఉండగా.. ఇప్పుడు రూ.4,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇది బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. దీనిపై కూడా పలు బ్యాంక్ ఆఫర్లున్నాయి. ఇది 8.5కేజీలతో వస్తుంది.

Thomson 7 kg Washer

Thomson 7 kg Washer అసలు ధర రూ.7,999 ఉండగా.. ఇప్పుడు రూ.4,590లకు సొంతం చేసుకోవచ్చు. ఇది రెడ్, వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. దీనిపై కూడా పలు బ్యాంక్ ఆఫర్లున్నాయి. ఇది 7 కేజీలతో వస్తుంది. 

Advertisment
తాజా కథనాలు