DRDO మరో ఘనత... ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్ష విజయవంతం
DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన 'ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్' టెస్ట్ ఒడిషా తీరం నుంచి విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 23, 2025న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ పరీక్షలు జరిగినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన X అకౌంట్లో తెలిపారు.