Samsung Galaxy A06 5G: బాబోయ్ కిర్రాక్ ఆఫర్.. సామ్సంగ్ 5జీ ఫోన్ వెరీ చీప్ గురూ!
ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ గెలాక్సీ ఏ06 5జీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింది. 4/64GB వేరియంట్ రూ.9,999కి బదులుగా రూ.9,210కు లిస్ట్ అయింది. SBI క్రెడిట్ కార్డ్పై 10 శాతం (రూ.1,000 వరకు) తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో మరింత తగ్గే అవకాశం ఉంది.