Now or Nothing Sale: అరాచకమైన ‘నథింగ్’ సేల్.. ఫోన్లు, ఇయర్ బడ్స్, వాచ్‌లపై ఆఫర్లే ఆపర్లు!
నథింగ్ రీసెంట్గా ‘నౌ ఆర్ నథింగ్’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో నథింగ్, CMF బ్రాండ్ల ప్రొడెక్టులపై ఆఫర్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ 3a సిరీస్, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ a, CMF బడ్స్ ప్రో, CMF బడ్స్ ప్రో 2 లను చౌకగా కొనుక్కోవచ్చు.