/rtv/media/media_files/2025/10/15/kodak-smart-tv-2025-10-15-10-57-05.jpg)
Kodak Smart Tv
దీపావళి పండుగ సందర్భంగా కోడాక్ కంపెనీ భారత మార్కె్ట్‌లోకి స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 17 స్మార్ట్ టీవీ మోడల్స్‌పై ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ఈ బెస్ట్ డీల్స్ ఉన్నాయి. అయితే లాంఛ్ చేసినప్పుడు కంటే ప్రస్తుతం దీని ధర భారీగా తగ్గింది. అందులోనూ దీపావళి పండుగ కావడంతో అన్ని రకాల స్మార్ట్ టీవీలపై భారీగా ఆఫర్స్‌ను ప్రకటించింది. మరి ఆ ఆపర్లు ఏంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
డిఫరెంట్ వేరియంట్లపై..
కొడాక్ 409X5061 టీవీ ధర రూ.13499గా ఉంది. కొడాక్ 24QSE5002 ధర రూ.5999, కొడాక్ 24SE5002 రూ. 5999, కొడాక్ 32HDX900S రూ.6999, కొడాక్ 32SE5001BL రూ.7999, కొడాక్ 32QSE5080 రూ.8199, కొడాక్ 329X5051 రూ.9499, కొడాక్ 32MT5077 రూ.9499, కొడాక్ 40QSE5009 రూ.11999, కొడాక్ 43SE5004BL రూ.13299, కొడాక్ 439X5081 రూ.15299, కొడాక్ 43ST5005 రూ.18799, కొడాక్ 50ST5015 రూ.23999, కొడాక్ 55ST5025 రూ.27649, కొడాక్ 65ST5035 రూ.38999, కొడాక్ 43QSE5073 రూ.13799, కొడాక్ KQ43JTV0010 రూ.17499గా ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్‌లో ప్రత్యేక డీల్‌తో లభిస్తోంది.
ఇది కూడా చూడండి: Flipkart Diwali Offer: దీపావళికి బెస్ట్ డీల్స్.. 7550mAh​ బ్యాటరీ.. 50MP కెమెరాతో కళ్లు చెదిరే ఫీచర్లతో మొబైల్స్!
ఈ టీవీపై HDFC క్రెడిట్, డెబిట్ కార్డు EMI ఆఫర్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,750 బ్యాంక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌తో కలిపి ఈ 55-అంగుళాల QLED టీవీని కేవలం రూ.25,899 ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ 55 అంగుళాల QLED స్మార్ట్ టీవీ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఇందులో 4K UHD QLED ప్యానెల్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇది HDR 10 మెరుగైన పనితీరు కోసం AiPQ చిప్‌సెట్, అద్భుతమైన సౌండ్ కోసం Dolby Atmos సపోర్ట్ ఉన్న క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, AI స్మూత్ మోషన్ రేట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్లు దీపావళి సీజన్‌లో కొత్త టీవీ కొనాలనుకునే వారికి మంచి అవకాశం.
ఇది కూడా చూడండి: Apple MacBook: ఆపిల్ మ్యాక్‌బుక్ భారీ అప్‌డేట్.. ఇప్పుడు సరికొత్త M5 చిప్‌తో..!