ఇన్‌స్టా వ్యూస్ పెరగాలంటే.. ఈ 10 సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే
ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ పెంచుకోవడానికి 10 ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం. ఇన్‌స్టా రీల్స్/వీడియోలలో ట్రెండ్ అవుతున్న సాంగ్స్, ఆడియోలను ఉపయోగించాలి. టెక్నాలజీ
ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ పెంచుకోవడానికి 10 ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం. ఇన్‌స్టా రీల్స్/వీడియోలలో ట్రెండ్ అవుతున్న సాంగ్స్, ఆడియోలను ఉపయోగించాలి. టెక్నాలజీ
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో Moto G96 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.3500 తగ్గింపు లభిస్తుంది. రూ.17,999కు లాంచ్ కాగా ఇప్పుడు రూ.15,999కు లిస్టైంది. బ్యాంక్ కార్డుపై రూ.1500 తగ్గింపుతో రూ.14,499కి దొరుకుతుంది. ఈ సేల్ నేటితో పూర్తి కానుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ 2025 అక్టోబర్ 11న అందుబాటులోకి రానుంది. ప్లస్, బ్లాక్ సభ్యులు అక్టోబర్ 10న ఆఫర్లు పొందుతారు. ఈ సేల్‌లో ఐఫోన్ 16, శామ్సంగ్ గెలాక్సీ ఎస్25, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి.
టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్లకు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. కేవలం రూ.40లతో రీఛార్జ్ చేసుకుంటే 3రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఇందులో రోజుకు 3జీబీ డేటా వస్తుంది. అంటే మూడు రోజులకు 9జీబీ డేటా పొందొచ్చు. ఇది డేటా ప్లాన్ మాత్రమే.
Moto G06 Power తాజాగా ఇండియాలో లాంచ్ అయింది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. ఇది 6.88-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7,000mAh బ్యాటరీతో వస్తుంది. త్వరలో దీని సేల్స్ ప్రారంభం కానుంది.
వివో నుంచి కొత్త Vivo V60e 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదలైంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 200MP అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా. అలాగే 6,500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.
టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ తన సోదరి నేహాకు హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ దాదాపు 142 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఛార్జ్ చేయడానికి దాదాపు 5 నుండి 6 గంటలు పడుతుంది.
అమెజాన్ ఫెస్టివల్ దివాళీ స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 15పైభారీ తగ్గింపు ఉంది. ఈ ఫోన్ రూ.69,900కు బదులుగా రూ.48,499కు లిస్ట్ అయింది. బ్యాంక్ డిస్కౌంట్ రూ.500, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.45,450 కలుపుకుని iphone 15ను కేవలం రూ.2,549లకే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో శామ్సంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ.30,999కి లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.17,999కి లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్ రూ.750 పొందొచ్చు. దీని తర్వాత రూ.17,249కి లభిస్తుంది.