Amazon Great Summer Sale 2025: నమ్మరేంట్రా బాబు.. రూ.500లకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు - పిచ్చెక్కిపోవాల్సిందే!

అమెజాన్‌ గ్రేట్ సమ్మర్ సేల్‌ 2025లో 5జీ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. Redmi A4 5G ఫోన్‌ను రూ.449కు, Galaxy M06 5G రూ.449కు, realme NARZO N61 రూ.448కు, Galaxy M16 5G రూ.598కు కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తే తక్కువకు లభిస్తాయి.

New Update
best smartphones under rs 10000 (1)

best smartphones under rs 10000

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు 5జీ ఫోన్లపై ఉన్నాయి. అద్భుతమైన డిస్కౌంట్లతో వీటిని అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదిరిపోయే కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్, రాకెట్ స్పీడ్ ర్యామ్ అండ్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. వీటిని కేవలం రూ.10 వేలలోనే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా భారీ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

Redmi A4 5G

Redmi A4 5G సరసమైన ధరకు అందుబాటులో ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. 50MP కెమెరాను కలిగి ఉంది. 5160mAh బ్యాటరీతో వస్తుంది. దీని అసలు ధర రూ.10,999 కాగా ఇప్పుడు 27 శాతం తగ్గింపుతో రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. రూ.7,550 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఇది వర్తిస్తే ఈ ఫోన్‌ను రూ.449ల ధరకే సొంతం చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

Samsung Galaxy M06 5G

Samsung Galaxy M06 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. MediaTek Dimensity 6300 చిప్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీని 4/128జీబీ ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు 39 శాతం తగ్గింపుతో రూ.8,499లకి లభిస్తుంది. కూపన్ డిస్కౌంట్‌పై రూ.200 తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.8,050 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ వర్తిస్తే.. దీనిని రూ.449లకే కొనుక్కోవచ్చు. 

realme NARZO N61

realme NARZO N61 ఫోన్ 6/128జీబీ అసలు ధర రూ.10,999గా ఉంది. ఇప్పుడు దీనిని 23శాతం తగ్గింపుతో రూ.8,498లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.800 తగ్గింపు ఉంది. అంతేకాకుండా రూ.8,050 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఇది వర్తిస్తే రూ.448లకే 5జీ ఫోన్ లభిస్తుంది. 

Samsung Galaxy M16 5G

అమెజాన్ కొత్త సేల్‌లో Samsung Galaxy M16 5G స్మార్ట్‌ఫోన్ ‌పై బ్లాక్ బస్టర్ ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.15,499 ఉండగా.. ఇప్పుుడు 26 శాతం డిస్కౌంట్‌తో రూ.11,498లకే లభిస్తుంది. దీనిపై రూ.1,149 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. అలాగే రూ.10,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.598లకే ఈ ఫోన్‌ను కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు.

Also Read: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఇంత మొత్తంలో పొందాలంటే .. పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. మోడల్ బట్టి ధర నిర్ణయిస్తారు. 

amazon-great-summer-sale | latest-telugu-news | telugu-news | mobile-offers | amazon mobile offers | Flipkart Mobile Offers

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు