Cooler Offers: ఓరి దేవుడా ఇవేం ఆఫర్లు.. 5 కూలర్లపై ఊహకందని డిస్కౌంట్స్ - వదిలారో మళ్లీ దొరకవ్!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో బజాజ్, క్రాంప్టన్, సింఫనీ, ఓరియంట్, హావెల్స్ వంటి కూలర్లను 40శాతం డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. దీంతో రూ.17వేల విలువైన కూలర్‌ను రూ.9,299కే కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.