Google Pixel 9 Price Drop: ఇదేక్కడి ఆఫర్ మచ్చా.. ఏకంగా రూ.12వేల భారీ డిస్కౌంట్ - మళ్లీ ఇలాంటిది రాదు!
ఫ్లిప్కార్ట్లో google pixel 9 ఫోన్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12/256GB వేరియంట్ ధర రూ.79,999 ఉండగా.. ఇప్పుడు రూ.74,999కి లిస్ట్ అయింది. HDFC బ్యాంక్ కార్డ్పై రూ.7,000 తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.12వేల వరకు తగ్గింపు లభిస్తుంది.